Ad Code

Responsive Advertisement

About us

 About us...

ప్రజల గొంతుకను అక్షర రూపంలో మీ ముందుకు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న 'జననేస్తం' పత్రిక ఇప్పుడు వెబ్సైటు లో కూడా అందుబాటులోకి తెస్తున్నాము. ప్రజా సమస్యలు, రాజకీయ, క్రీడా, నేర వార్తలు ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించేందుకు మీ ముందుకు వస్తోంది. సీనియర్ జర్నలిస్ట్, జననేస్తం ఎడిటర్ ఎల్గోయి ప్రభాకర్ సారధ్యంలో, అనుభవజ్ఞులైన జర్నలిస్టుల వార్తలతో నిరంతరం ప్రజల గొంతుకను వినిపించేందుకు మీ ముందుకు వస్తున్నాము.

Editor : Yelgoi Prabhakar

Post a Comment

0 Comments